Taapsee pannu Though she didn’t get success in Tollywood, she proved her acting mettle in Bollywood Taapsee Pannu's Sensational Comments About Star Heroine Status. <br />నోటికొచ్చినట్టు మాట్లాడే దక్షిణాదిన పూర్తిగా అవకాశాలను పోగొట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా అలాగే అవాకులు చవాకులు పేలుతోందట! తనకు స్టార్ హీరోయిన్‌తో సమానమైన రేంజ్ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది. తనని గుర్తించడం లేదు అని బాధపడితే ఎవరూ తప్పు పట్టరు కానీ, తనకి తాను స్టార్ హీరోయిన్ బిరుదు ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు బాలీవుడ్ జనాలు. <br />దక్షిణాది నుంచి నార్త్ కు వెళ్లిన వేరే ఏ హీరోయిన్ తో పోల్చినా అమ్మడికి విజయాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు పెర్ఫామెన్స్.. ఇటు కమర్షియల్ మూవీస్ తో సత్తా చాటేస్తున్న తాప్సీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమోతుతనం తగ్గించుకోలేకపోతోంది.