Surprise Me!

Deepika Padukone About Her Remuneration ఎగ్జయిటింగ్ గా లేను

2017-11-01 152 Dailymotion

Deepika Padukone said more than her fees, the amount of money invested by the producers on a poster featuring her, made her proud <br />పద్మావతి సినిమాకి వస్తున్న బజ్జ్ మామూలుగా లేదు, ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌లో బాహుబలి తర్వాత అంతటి హైప్ తెచ్చుకున్న సినిమా ఇదే. బాలీవుడ్ ఇప్పుడు బాహుబలి దెబ్బకి ప్రతీకారం తీర్చుకోవాలన్నత కసిగా ఉంది. ఈ సంవత్సరం వచ్చిన పెద్దపెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయం పొందాయి. "టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా" తప్ప ఈ సంవత్సరం మొత్తం మీద చెప్పుకోదగిన హిట్ ఇప్పటికీ తగల్లేదు. <br />ఇక ఈ సంవత్సరానికి ఆశలు కూడా లేవు అందుకే పద్మావతి తో అయినా ఆ స్థాయి హిట్ కొట్టాలన్న తపనతో ఉందిబాలీవుడ్‌. అందుకే అదే పనిగా ప్రమోషన్లని ఇరగ దీస్తున్నారు కోట్లకొద్దీ రూపాయలు కేవలం ప్రమోషన్ కోసమే పెడుతున్నారు.. ఇవన్నీ చూసాకే దీపికా కి డబ్బులంటే విరక్తి వచ్చేసిందేమో డబ్బులమీద అసలు ఇష్టమే లేకుందా పోయిందంటూ చెబుతోంది... <br />రీసెంట్ గా ఈ చిత్రానికి 3డీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే.. 'నా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడ్డం నాకు అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు. వారు నాకు ఇచ్చిన మొత్తంపై నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను' అని చెప్పింది దీపిక.

Buy Now on CodeCanyon