Surprise Me!

Daily Horoscope దిన ఫలాలు 04-11-2017

2017-11-04 1,073 Dailymotion

The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs. <br />తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి..3 వ తేదీ నవంబర్ శుక్రవారం దిన ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు , వర్షాకాలం ,కార్తీక మాసం..శుద్ధ చతుర్దశి అశ్విని నక్షత్రం తెల్లవారితే 4 గంటల 21 నిమిషముల వరకు వుంది. సుభ సమయం,రాహు కాలం ,వర్జ్యం, యమ గండం, సమయాలు..మేష రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన రోజు. వీరికి సప్తమం లో రవి గురు బుధుడు ఉండుట వల్ల వీరికి ప్రత్యేకమైన లాభం చేకూరుతుంది.వృషభ రాశి వారికి అనుకోని ఖర్చులు వుండే అవకాసం వుంది. మిధున రాశి వారికీ ఈ రోజు ఎదుగుదలకు తోడ్పడే ప్రయత్నాలు ఫలిస్తాయి .కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి .సింహ రాశి వారికి ఈ రోజు దైవ దర్సన ప్రాప్తి కలుగుతుంది. తొందరపాటు పడకుండా వుండడం మంచిది.ఎందుకంటె వీరి పనులకు వ్యతిరేకత వచ్చే అవకాసం వుంది.వీరికి అసూయా ద్వేషాలు వున్నా వాళ్ళు తారసపడుతుంటారు. కన్య రాశి వారు కలహాలను తప్పించుకోవడానికి సివారాదన చేసుకోవడం మంచిది.

Buy Now on CodeCanyon