Surprise Me!

సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్..

2017-11-06 332 Dailymotion

The film sye raa narasimha reddy is in the last stages of its pre-production work and the film unit plan to start shooting on December 6 <br />రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సై రా నరసింహారెడ్డి అనే పదాలనే చిరు 151వ సినిమా టైటిల్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతకాలమైనా సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభించకపోవడంతో ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. <br />మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా, ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 6ను షూటింగ్ డేట్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Buy Now on CodeCanyon