Surprise Me!

కాజల్ అగర్వాల్ MLA షూటింగ్ లీక్ డ్ ఫొటోస్...

2017-11-11 667 Dailymotion

MLA (Manchi Lakshanalunna Abbayi) (English: A boy with good qualities), is an upcoming 2017 Telugu language drama film produced by Kiran Reddy and Bharath Chowdary under Blue Planet Entertainments banner, their second venture after Nene Raju Nene Mantri. <br /> <br />ఇజం త‌ర‌వాత క‌ల్యాణ్ రామ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా ‘ఎం.ఎల్‌.ఏ’. – మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయ్ అనేది ఉప‌శీర్షిక‌. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వ‌హించే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని ఎంపిక చేశారు. ఇటీవ‌లే ఈ చిత్రం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా మొద‌లైంది. జూన్ 9న రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ యేడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. “ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర రాసుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉంది. జూన్ 9 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చివరి భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం”, అని నిర్మాతలు తెలిపారు. ” టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. MLA అనే టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది”, అని దర్శకులు ఉపేంద్ర అన్నారు. మ‌ణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Buy Now on CodeCanyon