Surprise Me!

Gowthami Speech at Life Again Foundation's Winners Walk @HYD

2017-11-13 74 Dailymotion

Gowthami speech at Life Again Foundation Winners walk 2017 held at Hyderabad. Film star Gowthami, founder of Life Again Foundation conducted this for to raise awareness about cancer.

'లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ :
నటి గౌతమి'' వన్ఇండియా '' తో మాట్లాడుతూ క్యాన్సర్ అనే జబ్బు నయమవుతుంది., ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించటానికి చాలా మంది సహకరించారు ఇక్కడ మంచి డాక్టర్స్ వున్నారు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు.రొమ్ము క్యాన్సర్ గురించి అందరికి తెలియాల్సిన అవసరం వుంది ఈ విషయం అందరికి తెలియాలి.
నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ కి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు, క్యాన్సర్ జబ్బుకు వ్యతిరేకంగా రన్ నిర్వహించారు ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు,నటి జయసుధ.,దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.,హీరో నరేష్.,మా అధ్యక్షుడు శివాజీ రాజా.,హీరొయిన్ నిత్య.,నటి ముమైత్ ఖాన్.,నిర్మాత సురేష్ కొండేటి ఇతర సిని ప్రముఖులు మరియు క్యాన్సర్ హాస్పిటల్స్ డాక్టర్స్ ,క్యాన్సర్ బాధితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అందరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

Buy Now on CodeCanyon