Ram Gopal Varma is going to begin his next film with Akkineni Nagarjuna. The Latest update is that Big B Amitabh Bachchan is set to be playing a guest role in this film. <br /> <br />బాలీవుడ్ నటులు టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కనిపించటం మామూలే... గతంలో చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ కనిపించాడు, మరో సినిమాలోనూ అమితాబ్ కూడా కనిపించాడు, ఇక బాలీవుడ్ భామల ఐటం సాంగ్స్ మనకు సర్వసాధారణం అయిపోయింది... <br />ఆ మధ్య కృష్ణవంశి, నందమూరి బాలకృష్ణల కాంబినేషన్ లో ప్లాన్ చేసిన రైతు సినిమాలో అమితాబ్ బచ్చన్ తో ఒక పాత్ర వేయించాలని ట్రై చేసారు కాకపోతే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టే ఆగిపోయింది ఆతర్వాత ఇప్పుడు మెగాస్టార్ సినిమా సైరాలోనూ అమితాబ్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్న సమయం లో ఇంకో న్యూస్ వచ్చింది. మెగాస్టార్ తోనే కాదు నాగార్జునతోనూ కలిసి నటించబోతున్నాడట బిగ్ బీ