Surprise Me!

Pakistan Rejects China's Offer of Diamer-Bhasha Dam in PoK

2017-11-16 1,958 Dailymotion

Pakistan has turned down China's offer of assistance for the $14-billion Diamer-Bhasha Dam, The project is located in Pakistan Occupied Kashmir (PoK), which is claimed by India. <br /> <br />మిత్ర దేశం చైనాకు పాకిస్తాన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో నిర్మించనున్న డ్యాంకు నో చెప్పింది. చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో చైనా ఆఫర్‌ను పాక్ తిరస్కరించింది. పీవోకేలో డైమర్ భాషా డ్యాం నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు చైనా ముందుకు రాగా, పాక్ నిరాకరించడం గమనార్హం. <br />60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యాంను తామే కట్టుకుంటామని పాకిస్తాన్ నేరుగా చైనాకు చెప్పిందని తెలుస్తోంది. భారత్ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యాం నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించింది. <br />ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా నిరాకరించాయి. ఈ నేపథ్యంలో సీపీఈసీలో ఈ డ్యాంకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి.

Buy Now on CodeCanyon