Surprise Me!

వైరల్ అవుతున్న ఉపాసన కాఫీమేకింగ్ వీడియో

2017-11-18 979 Dailymotion

How To Make South Indian Filter Coffee By Mega Power Star Ram charan's Wife Upasana Konidela Kamineni <br /> <br />డబ్బులు ఎన్ని ఉన్నా జీవితంలో ఏదో వ్యాపకం ఉండాలి కదా.. అందుకేనేమో, సినీ హీరో రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన జిమ్ రంగంలోకి అడుగుపెట్టి మహిళా వ్యాపారుల జాబితాలో చేరిపోయారు. అంత బిజీలో ఉన్నా ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. <br />తమ పర్సనల్ విషయాల గురించి.. అలాగే చెర్రీ సినిమాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. <br />మెగా కోడలి గానే కాకుండా తన బిజినెస్ పనులను కూడా చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో నెటిజన్స్ కి హెల్త్ టిప్స్ కూడా బాగానే ఇస్తున్నారు. మెగా మావయ్య గారికోసం అత్తయ్య గారి సూచనలతో ఒక వ్యక్తితో కాఫీని తాయారు చేయించారు.

Buy Now on CodeCanyon