Surprise Me!

సన్నీ లియోన్‌, పవన్ కళ్యాణ్ ప్రజలకి వేరు వేరు సుఖాలు ఇచ్చారు

2017-11-21 1,553 Dailymotion

Jana Sena chief Pawan Kalyan Received Grand Welcome at Shamshabad Airport, Hyderabad on Sunday. meanwhile Ram Gopal Varma comments over Pawan Kalyan and SunnyLeone alliance in next elections. <br /> <br />జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, మీడియా హెడ్ హరిప్రసాద్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. <br />పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకొని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. పవన్ కనిపించగానే అభిమానులు, కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 'సీఎం.. సీఎం' అంటూ వారు నినాదాలు చేశారు. <br />

Buy Now on CodeCanyon