Surprise Me!

Khakee Success Meet : Director H.Vinoth Speech

2017-11-27 104 Dailymotion

Khakee Movie Success Meet held at Hyderabad. watch Director H.Vinoth Speech at Success Meet

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కార్తి హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటించిన చిత్రం ''ఖాకి '' ఈ సినిమాకు కధ దర్శకత్వం హెచ్.వినోత్,సంగీతం.జిబ్రాన్,ఉమేష్ గుప్తా,సుభాష్ గుప్తా,నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు, కాగా శనివారం ఉదయం హైదరాబాద్ లో ఖాకి సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకి హీరో కార్తి,రకుల్,నిర్మాతలు మరియు ఇతర సినిమా నటి నటులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు హెచ్.వినోత్ తెలుగులో మాట్లాడుతూ ఈ సినిమా ఇంత హిట్ అవ్వటానికి కారణం నిర్మాతలు, వాళ్లకి నా కృతజ్ఞతలు నిజంగా ఈ సినిమాలో కార్తి,రకుల్ చాలా బాగా నటించారు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నా థాంక్స్ మా సినిమాని ఆదరించినందుకు అని అన్నారు.
నిర్మాతలో ఒకరైన ఉమేష్ గుప్తా మాట్లాడుతూ కలెక్షన్స్ బాగున్నాయి ఈ సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా వుంది, మొదటి సినిమానే మంచి విజయం సాదించినందుకు నిజంగా తెలుగు ప్రేక్షకులకు మా ధన్యవాదాలు అని అన్నారు.
సినిమా డిష్టిబ్యుటర్ మాట్లాడుతూ కార్తి సినిమాలు అన్ని నేనే విడుదల చేశాను కార్తి నాకు సెంటిమెంట్, ఇకమీదట కూడా కార్తి సినిమాలు విడుదల చేసే అవకాశం నాకే ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటున్నా అంటూ వేదిక పైనే తన అభిప్రాయం చెప్పి నవ్వించారు. వినోద్ చాల కష్టపడి చేసారు సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ఇంకా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని అన్నారు.

Buy Now on CodeCanyon