Surprise Me!

Producer Raj Kandukuri Speech @ "Mental Madhilo" Movie Success Meet

2017-11-27 2 Dailymotion

Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri. <br /> <br />పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్త్రిలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి మరో ప్రయోగాత్మక చిత్రం ''మెంటల్ మదిలో '' శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్ వివేక్ ఆత్రేయ దర్శకుడు ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేసారు ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది. <br />నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ ఇది సక్సెస్ మీట్ కాదు కేవలం''థాంక్స్ గివింగ్ మీట్'' ఇది. <br />ఈ సినిమా చుసిన తర్వాత నాకు వివేక్ పైన ఒక కంప్లేంట్ వచ్చింది ఏంటంటే శివాజీ రాజ గారి కారెక్టర్ ఇంకా ఎక్కువ సేపు వుంటే బాగుండు అని అంటున్నారు సినిమా బాంబేలో వుంది ఇయనేమో హైదరాబాద్ లో వుండిపోయారు అంటూ నవ్విస్తూ ఈ సినిమాకి ఒక్కరు కాదు ఇద్దరు హీరోలు ఒకరు శ్రీవిష్ణు మరొకరు నా డార్లింగ్ శివాజీ రాజా అంటు తన సంతోషాన్ని వెళ్ళబుచ్చుతూ ఈ సినిమాలో వున్నా ప్రతి ఒక్కరు కొత్తవాళ్ళే ఒక్క శ్రీవిష్ణు తప్ప,సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు ప్రశాంత్ ఒక ఫీచర్ ఫిల్మ్ చేసాడు ఆ ట్రైలర్ చూసి ఓకే చెయ్యటం జరిగింది.అని సినిమా యూనిట్ అందరి గురించి మాట్లాడటం జరిగింది.

Buy Now on CodeCanyon