Rachayitha movie audio launched yesterday at hyderabad. The audio is launched by hero jagapathi babu. <br /> <br />విద్య సాగర్ రాజు,సంచిత పదుకొనే,శ్రీధర్ వర్మ,వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం''రచయిత''దర్శకుడు విద్య సాగర్ రాజ్,కళ్యాణ్ దూలిపాళ్ళ నిర్మాత,షాన్ రెహమాన్ సంగీతం అందితున్న ఈ సినిమా సోమవారం నాడు పాటల రచయిత చంద్ర బోస్ ఇంట్లో హీరో,విలన్,జగపతి బాబు పాటలను విడుదల చేసారు. <br />ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ''జగపతిబాబు'' మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా పేరు''రచయిత'' ఈ పాటలు ఒక పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న 'చంద్ర బోస్'' గారింట్లో అతను కూర్చుని పాటలు రాసే స్థలంలో నుండే విడుదల చెయ్యటం సంతోషంగా వుంది,సినిమాకి పని చేసే అందరికి పేరు వస్తుంది కాని ఒక్క రచయితకి మాత్రం రాదు ఈ విషయం నాకు నచ్చదు,అందుకే ఈ రోజు ఇలా ఈ పాటలు విడుదల చెయ్యటం పాటకు,రచయితకు ఇచ్చిన గౌరవంలా భావిస్తున్న అంటూ ఒక చిన్న సినిమా బయటకు రాకుండా అసలు సినిమా ఉందా లేదా అనే పరిస్థితికి చిన్న సినిమా వెళ్ళినందుకు కొంత బాధను వ్యక్తం చేసారు.