Indrasena is a Telugu movie starring Vijay Anthony in a dual role. It is an action drama family directed by G. Srinivasan with Vijay Anthony as the musician, forming part of the crew.

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన''ఈ రోజు మంగళవారం నాడు ఉదయం ఈ సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
విజయ్ అంటోని ప్రతి సినిమా తెలుగు అనువాద రచయిత పాటల రచయిత భాషా శ్రీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పినా ఇంకా చెప్పాలి అంటే మీరు సినిమా చూసిన తర్వాత చెప్తాను ఈ సినిమాని కన్నా తండ్రిలా ప్రతి విషయం చూసుకుంటూ ముందుకు పోతున్న కృష్ణారెడ్డి గారు నిజంగా గొప్ప మనిషి ఈ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుంది నిన్ననే ఈ సినిమా మొత్తం చూడటం జరిగింది సినిమా యూనిట్ లోని ప్రతి ఒక్కరు బాగుంది అని అంటున్నారు మరొక్క మంచి చిత్రం విజయ్ ఖాతాలో పడుతుంది అని అన్నారు.
నటి నటులు:విజయ్ అంటోని,డైన చంపిక,మహిమ,జివిల్ మేరి,రాధా రవి,కాళీ వెంకట్,నలిని కాంత్ మరియు రిందు రవి.
సాంకేతిక వర్గం:జి.శ్రీనివాసన్,విజయ్ అంటోని,రాధిక శరత్ కుమార్,దిల్ రాజు.