Surprise Me!

Producer Krishna Reddy Speech @ Indrasena Pre Release Function

2017-11-28 31 Dailymotion

Indrasena is a Telugu movie starring Vijay Anthony in a dual role. It is an action drama family directed by G. Srinivasan with Vijay Anthony as the musician, forming part of the crew.

జీ.శ్రీనివాసన్ దర్శకత్వంలో విజయ్ అంటోని హీరోగా రాధిక శరత్ కుమార్ మరియు ఫాతిమా విజయ్ అంటోని నిర్మించిన సినిమా ''ఇంద్రసేన''ఈ రోజు మంగళవారం నాడు ఉదయం ఈ సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
తెలుగు నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాని ఈ నెల ౩౦న మీ ముందుకు తెస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది అంటూ తెలుగులో ౩౦౦లకు పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం చాలా నమ్మకంతో వున్నాం ఈ సినిమా నాకు ఇచ్చినందుకు విజయ్ అంటోని గారికి నా కృతజ్ఞలు అంటూ ఈ సినిమా గురించి నా స్నేహితులు నమ్మకం పెంచారు అంటూ తన నమ్మకాన్ని వెళ్ళబుచ్చారు.
నటి నటులు:విజయ్ అంటోని,డైన చంపిక,మహిమ,జివిల్ మేరి,రాధా రవి,కాళీ వెంకట్,నలిని కాంత్ మరియు రిందు రవి.
సాంకేతిక వర్గం:జి.శ్రీనివాసన్,విజయ్ అంటోని,రాధిక శరత్ కుమార్,దిల్ రాజు.

Buy Now on CodeCanyon