Sunny Leone The hot and sensuous actress bared it all for the campaign along with her musician husband, Daniel Weber, to publicize animal-free fashion.

ఇప్పటివరకు పోర్న్‌స్టార్‌గా ఎన్నోసార్లు నగ్నంగా కనిపించిన సన్నీ.. తాజాగా ఓ మంచి పని కోసం న్యూడ్‌గా దర్శనమిచ్చింది. పెటా తరపున ప్రచారం కోసం భర్త డానియేల్ వెబర్‌తో కలిసి నగ్నంగా కనిపించింది. మొసళ్ల చర్మాన్ని ఎలా వలుస్తారు? గొర్రెల నుంచి ఊలు ఎలా తీస్తారో తెలియజేస్తూ పెటా ఓ వీడియోను రూపొందించింది. జంతు చర్మాలతో తయారుచేసేవాటిని ధరించాలనుకోవడం మంచిది కాదని తెలియజేస్తూ సన్నీ, ఆమె భర్త ప్రచారం చేస్తున్నారు.
కేవలం నటిగా మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో కూడా మమేకం అవుతూ ఉంటుంది సన్నీ లియోన్. అలా ఈమె "పెటా"లో సభ్యురాలు, ఆ ఉద్యమంలో భాగస్వామ్యురాలు. ఇలాంటి నేపథ్యంలో జంతువులను కాపాడుకోవాలని ఉద్యమానికి ఊతమిస్తూ నగ్నప్రదర్శన చేసింది సన్నీ.
జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు.. అనేది ఈ నగ్నత్వంలో ఉన్న సందేశం. ప్రస్తుతం సినీ ప్రపపంచంలో సన్నీలియోన్‌కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సన్నీ లియోన్ ఐటెం సాంగ్‌తో సినిమాను విజయ తీరాలకు చేర్చేయవచ్చనే అభిప్రాయానికి వచ్చేశారు సినీ నిర్మాతలు.
జంతువులను కాపాడటం కోసం తన భర్తతో కలిసి ఎక్స్‌ఫోజ్ చేయడం మరో విశేషం.