Surprise Me!

Hero Rajashekhar Speaks About His Wife Jeevitha మొత్తం జీవితే చేసింది..!

2017-11-29 1,184 Dailymotion

Hero Rajashekhar speaks About his wife Jeevitha's effort on the Movie "Evadaithe Nakenti" Direction <br /> <br />తెలుగులో మహిళా దర్శకురాళ్ళ సంఖ్య తక్కువే. జీవిత తెలుగు మహిళా రర్శకురాలిగా మారటం రాజశేఖర్ సినిమాలతోనే మొదలయ్యింది. తొలిసారి ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శేషు'. అయితే ఆ సినిమాని తమిళం లో వచ్చిన సేతు సినిమాకి మక్కీకి మక్కీ తీసినా పెద్దగా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. <br />ఆ సినిమా నిరాశ మిగిల్చినప్పటికీ ఆ తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాలు తీసింది. రాజశేఖర్‌కు లేక లేక ఓ విజయాన్నందించిన "ఎవడైతే నాకేంటి" సినిమాకు దర్శకులుగా సముద్రతో పాటు జీవిత పేరు కూడా పడటం తెలిసిందే. ఇద్దరూ కలిసి డైరెక్షన్ చేసారనే అంతా అనుకున్నారు ఇప్పటిదాకా... <br />అయితే ఇన్నాళ్ళకి ఒక విషయాన్ని బయటపెట్టాడు రాజశేఖర్. అసలు సముద్ర చేసిందేమీ లేదట. ఐతే సముద్ర పేరును ఏదో వెయ్యాలి కాబట్టి వేశామని.. నిజానికి ఈ సినిమా అంతా జీవితే తీసిందని రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Buy Now on CodeCanyon