kutumba kadha chitram trailer launch Event at hyderabad. Hero Nandu Speaks about the film.

ఒక కుటుంబానికి కాపలా వుండే సెక్యూరిటీ రాక్షసుడిగా మారి ఆ కుటుంబం పైన దాడి చేస్తే దాని పరిణామం ఎలా వుండబోతున్నదనేది మా ''కుటుంబ కధ చిత్రం''
సస్పెన్సు ఫ్యామిలి ద్రిల్లర్ జోనర్లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మా కుటుంబ కధ చిత్రం తెరకెక్కింది ఈ చిత్రాన్ని భాస్కర్ గ్రూప్ అఫ్ మీడియా బ్యానర్ పై వి.ఎస్.వాసు దర్శకత్వంలో నిర్మించారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ శనివారం నాడు జరిగింది ఈ సినిమా యూనిట్ అందరు పాల్గొన్నారు.
హీరో నందు మాట్లాడుతూ నిజంగా ఈ సినిమా చేస్తున్నప్పుడు,కొన్ని సార్లు ఆ క్యారేక్టర్ లోనే ఉండిపోయాను చాల అద్భుతంగా వచ్చిన సినిమా ట్రైలర్ చూసుకుంటుంటే దినమ్మ ఇన్ని షేడ్స్ వున్నయ అనిపిస్తుంది అని అన్నారు.
నటి నటులు:నందు,శ్రీ ముఖి,కమల్ కామ రాజు,సూర్య.
సాంకేతిక వర్గం:నిర్మాత.భాస్కర్ యాదవ్,డి.ఓ.పి.జోషి,సంగీతం.సునీల్ కశ్యప్,ఎడిటింగ్.ప్రవీణ్ పూడి.