Surprise Me!

యాంకర్ రవికి షాక్

2017-12-07 9,909 Dailymotion

Anchor Ravi's "Idhi Naa Prema Katha" Release Postponed Due toTechnical Reasons. <br /> <br />యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'ఇది మా ప్రేమ కథ'. తగినన్ని థియేటర్లు దొరకని కారణంగా చాలా రోజులుగా విడుదలకు నోచుకోని ఈ చిత్రం రెండు రోజుల క్రితం విడుదల తేదీ (డిసెంబర్ 8) ఫిక్స్ అయింది. <br />సినిమా రిలీజ్ ఫిక్స్ అవ్వగానే యాంకర్ రవి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.... చాలా రోజుల తన కల నెరవేర బోతోంది అంటూ వెల్లడించారు. తన సినిమాను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ బిజీ అయిపోయాడు. అయితే ఈ ఆనందం రవికి ఒక్కరోజు కూడా మిగల్లేదు. <br />అయితే ఏమైందో తెలియదు కానీ.... ఒక్కరోజులోనే పరిస్థితి తారుమారైంది. డిసెంబర్ 8న విడుదల చేయాలనుకున్న ఈచిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Buy Now on CodeCanyon