Surprise Me!

ఫ్యాన్స్‌కి బహిరంగ క్షమాపణలు చెప్పిన హీరో..!

2017-12-08 1,232 Dailymotion

Simbhu asks Sorry to his Fans for his Mistakes, and answers on "Rayappan addressed reporters at a press meeting in Chennai, where he detailed how Simbu's behaviour had allegedly derailed AAA." <br /> <br />కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబు మీద ఇటీవల ఓ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేయడం.. అతడిపై తమిళ నిర్మాతల మండలి సస్పెన్షన్ విధించబోతున్నట్లు.. అతడిని మణిరత్నం కొత్త సినిమా నుంచి కూడా తప్పించబోతున్నట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దాని గురించి నిన్ననే ఓపెన్ అయ్యాడు శింబు. <br />నటుడు సంతానం నటించిన ‘సక్కపోడుపోడురాజా' అనే చిత్రానికి శింబు సంగీత దర్శకుడిగా అవతారమెత్తాడు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శింబు బహిరంగ క్షమాపణలు కోరాడు. కార్యక్రమంలో శింబు మాట్లాడుతూ కాస్త ఉద్వేగానికి లోనైన శింబు అదే ఆవేశం లో మాట్లాడాడు.

Buy Now on CodeCanyon