Surprise Me!

ఆ సంఘటన తర్వాతే ఆత్మహత్య ! విజయ్ తల్లి స్టేట్మెంట్..!

2017-12-11 1 Dailymotion

Bommarillu & Ammayilu Abbayilu Fame Comedian Vijay is no more.. "My son committed that because of his wife." telugu actor Vijay's mother told to media. <br /> <br />తెలుగు నటుడు విజయ్ ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన వెనక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం అవకాశాలు లేక పోవడం కారణం కాదని, కుటుంబ కలహాలు అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయని తెలుస్తోంది. <br />తన కొడుకు చావుకు కారణం కోడలు వనిత అని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా ఇద్దరూ విడిగానే ఉంటున్నారని, ఆమె చేస్తున్న పనుల వల్లే తన కొడుకు మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు. <br />తాము ఇన్నాళ్లు ఎలాంటి మాట పడకుండా జీవిస్తున్నామని, కానీ తన కోడలు తమను బజారుకు లాగిందని విజయ్ తల్లి మీడియాకు వెల్లడించారు. ఆమె కారణంగా తన కొడుకు విజయ్ చాలా కుమిలిపోయేవాడని తెలిపారు.

Buy Now on CodeCanyon