Latest TOP trending news catch here.Gold rate and petrol price in major cities shown in video. 24 karat and 22 k gold rates here. India vs sri lanka 2nd odi today.

1. విరాట్-అనుష్కలపెళ్లి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది. అయితే విరాట్-అనుష్క కు ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాలా కోటి రూపాయలు అంట !
2. ఇండియా శ్రీలంక వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే ఈరోజు జరగనుంది. మొదటి వన్డే లో ఘోర పరాజయం పాలయిన మనవాళ్ళు ఈరోజు ఎలా ఆడతారో చూడాలి.
౩. అరుణాచల్ ప్రదేశ్ లో సివిల్ సర్వీస్ పరీక్ష ప్రశ్నలు పాక్ వెబ్ సైట్ నుండి కాపీ చేసినట్లుగా తెలుస్తుంది. కాగా మరో మూడు నెలల్లో రీ ఎగ్జామ్ నిర్వహించేలా డిమాండ్ చేస్తున్నారు.
4. హోటల్లో రెస్టారెంట్స్ లో వాటర్ బాటిళ్ళు mrp ధరకు మించి అమ్మతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం సుప్రీం కోర్ట్ దృష్టికి తీసుకెళ్ళింది.
5. ఇంగ్లాండ్ విమెన్ క్రికెటర్ డానియెల్లే విరాట్ కోహ్లి కి లవ్ ప్రపోస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లి అనుష్క కు శుభాకాంక్షలు చెప్పిన డానియెల్ కు ఒక యూజర్ బీ స్ట్రాంగ్ డేనీ అని రీ ట్వీట్ పెట్టాడు.
6. wwe wrestlar జాన్ రాహుల్ ద్రావిడ్ గురించి instraagaam లో ఒక ఇన్స్పిరేషనల్ పోస్ట్ చేసాడు. ద్రావిడ్ ఎప్పుడూ రివేంజ్ కోసం ఆడలేదు, టీం గౌరవం కోసం, మర్యాద కోసం మాత్రమే ఆడాడు అని post చేసాడు.