Latest trending news and Gold, petrol price in major cities shown in video. 24 karat and 22 k gold rates here. Gujarat Exit Polls details

1.పెళ్ళి రోజునే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను స్కూల్ యాజమాన్యం తొలగించింది. పెళ్ళి పీటలపై ఉన్న నూతన వధూవరులను ఉద్యోగం నుండి తొలగిస్తూ ఆ స్కూల్ యాజమాన్యం షాకిచ్చింది. టీచర్ల రొమాన్స్ విద్యార్ధులకు ఇబ్బంది కలిగిస్తోందని స్యూల్ యాజమాన్యం ఆరోపించింది.
2. విద్యుత్తును పొదుపు చేస్తూ ఇంధన పరిరక్షణలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయ అవార్డు లభించింది. వరుసగా మూడోసారి అవార్డును కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించింది ap.
౩. ప్రముఖ తెలుగు కథా రచయిత ఇచ్ఛాపురపు జగన్నాథరావు కన్నుమూశారు. ఆయనకు 86ఏళ్లు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో బుధవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
4. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, వ్యూహాలతో సర్కారు, విపక్షాలు సిద్దం
5. ప్రతిషాత్మక యాషెస్ సిరిస్‌లో మూడో టెస్టుకు ముందు ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లకు చెందిన ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు రాడవంతో ఐసీసీ అప్రమత్తమైంది.