Surprise Me!

సునీల్ మాత్రమే కనిపిస్తాడు..!

2017-12-15 390 Dailymotion

2 Countries Movie Audio Launch event held at Hyderabad. Nani, Sunil, Deepa Naidu, Gopi Sundar, N Shankar, BVS RAvi, Dasarath, Raja Ravindra, Bhaskarabhatla, Y Kasi Viswanath, Prudhvi Raj, Srinivasa Reddy, Anil Ravipudi, Gemini Kiran, Malkapuram Shivakumar at the event.

మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన సునీల్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ''టు కంట్రీస్'' నిర్మాత, దర్శకుడు ఎన్. శంకర్, సంగీతం గోపి సుందర్, ఈ సినిమా కుటుంబ సన్నివేశాలతో పాటు హాస్య ప్రధానంగా కధ సాగుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో జరిగింది ముఖ్య అతిధిగా హీరో నని హాజరయ్యారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఈరోజు మా ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ, ఈ సినిమా సునీల్ వుంటేనే చెయ్యాలి అని అనుకోని తీసుకున్నాను కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళు తీసుకోవటానికి వెళ్లారు, మళ్ళి ఏం జరిగిందో తెలిదు కాని మళ్ళి మాకే ఈ సినిమా వచ్చింది సునీల్తోనే చెయ్యటం జరిగింది అటు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సినిమా ట్రయిలర్ విడుదల చెయ్యటం సంతోషాన్ని ఇచ్చింది అటు సినిమా విషయాను పంచుకున్నారు.

Buy Now on CodeCanyon