Surprise Me!

పెళ్లికి జాతకం చూడకపోతే ఏమవుతుంది ? | Oneindia Telugu

2017-12-16 189 Dailymotion

Marriages in India are largely based on horoscope matching. It is considered as a crucial step before making any final commitment to the prospective bride and groom. <br /> <br />వివాహ నిశ్చయానికి ముందు పిల్ల, పిల్లవాడి జాతకాలు చూడటం మన సంప్రదాయం. జ్యోతిషంపై ఉన్న నమ్మకం వల్లనే వాటిని చూపించుకోవడం జరుగుతుంది.. వధూ వరుల జాతకంలో సప్తమ, అష్టమ స్థానాలను చూస్తారు. సప్తమ, అష్టమ స్థానములు మిత్ర రాశులు, మిత్ర గ్రహాలు అయితేనే వివాహాన్ని నిర్ణయించుకుంటారు. వివాహానికి వధూవరుల జాతకాలు కలవాలని, పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలని అనుకుంటారు. జాతకాలు కలిస్తే వధూవరులు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటారు. <br />భూమి మీద జీవిస్తున్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి గానీ అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తామని, కారణం ఈ జాతక దోషాలేదేనని జ్యోతిష్కులు అంటున్నారు.వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలని, జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాశులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు, వాటి మైత్రి వంటి విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అంచనా వేస్తారు. <br />

Buy Now on CodeCanyon