Surprise Me!

Prapancha Telugu Mahasabhalu : చెన్నై వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు !

2017-12-18 125 Dailymotion

World Telugu Conference, When one hears about this language, the heart of every Telugu person fills with ecstasy <br /> <br />ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన... కన్యకా ప్రజా పరిషత్తు చెన్నై నుండి వచ్చిన మహిళా కళాశాల నంచి 35 మంది కళాశాల విద్యార్ధులను తీసుకొచ్చిన ప్రతినిధి మాట్లాడుతూ చెన్నైలో వున్న తెలుగు వాళ్ళకు కూడా తెలుగుపట్ల అవగాహనా రావాల్సిన అవసరం వుంది అంటూనే ఇక్కడ వేదికపైన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం నిరాశపరచింది అని అన్నారు.ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు

Buy Now on CodeCanyon