Surprise Me!

PM Modi Meets Virat-Anushka, Watch

2017-12-21 110 Dailymotion

Prime Minister Narendra Modi, on Wednesday met the newly married Virat Kohli and Anushka Sharma in New Delhi. The Prime Minister congratulated them on their wedding. <br /> <br />వివాహా బంధంతో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జోడీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం కలిశారు. రోమ్‌లో హనీమూన్ ముగించుకుని మంగళవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. <br />బుధవారం సాయంత్రం ప్రధాని మోడీని కలిసి డిసెంబర్ 21న ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు హాజరవ్వాలని కోరారు. ప్రధాని మోడీని కలిసిన ఫోటోను ప్రధాన మంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపింది. <br />ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లీ-అనుష్కలు డిసెంబర్ 11న వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. డిసెంబర్ 21న బంధువులకు ఢిల్లీలో, 26న ప్రముఖులకు ముంబైలో పెళ్లి విందు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఢిల్లీ విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Buy Now on CodeCanyon