Surprise Me!

RK Nagar ByPoll Result update : తాత్కాలికంగా ఓట్ల లెక్కింపు నిలిపివేత, మళ్ళీ ప్రారంభం !

2017-12-24 542 Dailymotion

Of the 59 candidates in the fray, the fight is essentially triangular with the key contenders being ruling AIADMK's E Madhusudhanan, main opposition DMK candidate N Maruthu Ganesh and Dhinakaran, contesting as an independent.

There was a scuffle between counting agents of Dhinakaran and AIADMK's Madhusudhanan. Chairs were picked up and thrown until the security personnel intervened.Counting will be resumed after the situation is under control.

ఆర్కేనగర్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తాత్కాలికంగా నిలిచిపోయింది. లెక్కింపు కేంద్రం వద్ద అన్నాడీఎంకే, దినకరన్‌ వర్గం ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గందరగోళం నెలకొనడంతో అధికారులు ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.

Buy Now on CodeCanyon