Surprise Me!

పవన్..ప్లీజ్.. ఆ ఒక్కటి చెప్పు చాలు !

2017-12-27 1,318 Dailymotion

Pawan Kalyan fans are eagerly waiting to know that Agnyaathavaasi is his last movie or not?. Till now Pawan was not announced officially about this.

రాజకీయాల్లోకి దూకుతున్నామంటే నాన్చుడు ధోరణి ఏమాత్రం పనికి రాదు. చాన్నాళ్లుగా పవన్ కల్యాణ్ సినిమా-రాజకీయమా ? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
అయితే అజ్ఞాతవాసి పవన్ కల్యాణ్‌కు చివరి సినిమా అన్న ప్రచారంతో ఆయన అభిమానుల్లో బెంగ మొదలైంది. ఏ ఇద్దరు పవన్ ఫ్యాన్స్ కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవలి ఛలోరే.. ఛలో.. యాత్ర సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి.
శీతాకాలవిడిది కోసం హైదారాబాద్ విచ్చేసిన సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆత్మీయ విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, రానా, ఇతర సెలబ్రిటీలు,ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వీళ్లలో కూడా కొంతమంది పవన్‌ను అభిమానించేవాళ్లు ఉండటంతో.. అజ్ఞాతవాసితోనే ఆపేస్తారా? అంటూ ఆయన వద్ద ఆరా తీశారట.

Buy Now on CodeCanyon