Surprise Me!

Triple Talaq Bill In Parliament : Debates, Watch Video

2017-12-28 24 Dailymotion

The Lok Sabha has begun debating the Triple Talaq Bill. Earlier, speaking in the Lok sabha Union Law Minister Ravi Shankar Prasad said the legislation meant to ensure gender justice to women is affected by instant divorce <br /> <br />ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2017ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై పలువురు బిన్న అభిప్రాయాలు వ్యక్తంచేశారు. కాగా ఈ బిల్లు మహిళల హక్కులకు సంబంధించినదని సంప్రదాయాలు, ఆచారాలు, మతాలకు సంబంధించినది కాదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తక్షణ ట్రిపుల్ తలాక్ లేదా తలాక్ ఏ విధంగా అయినా నేరమని ఈ బిల్లు చెప్తోంది. బాధితురాలు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చునని, తనకు, తన మైనర్ పిల్లలకు పోషణ భత్యాన్ని ప్రకటించాలని కోరవచ్చునని చెప్తోంది. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తప్పని చెప్పినా.. ట్రిపుల్‌ తలాక్‌ ఇస్తున్నారు అని, సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా 100 ట్రిపుల్‌ తలాక్‌ కేసులు నమోదయ్యాయి అని ఆవేదన వ్యక్తంచేశారు . <br /> <br />

Buy Now on CodeCanyon