Surprise Me!

నేను గే కాదు.... కానీ పవన్ కళ్యాణ్‌‌నే నా ఆప్షన్ !

2017-12-31 1 Dailymotion

"I am not gay, but I want Pawan Kalyan": Ram Gopal Varma said.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియాలో తన కామెంట్లతో రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వారిలో తానే పెద్ద అభిమానిని అని చెప్పుకునే వర్మ మరోసారి తనదైన కామెంట్లు చేశాడు. 'అజ్ఞాతవాసి' సినిమా విడుదల చేపథ్యంలో ఆయన ఎవరూ ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశాడు.
నేను గత జన్మలో కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మగాడిని చూడలేదు. పవన్ కళ్యాణ్ ముందు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎందుకూ పనికిరారు... అంటూ వర్మ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ చూస్తే బ్రూస్ లీకి మొగుడులా ఉన్నాడు. నేను గే కాదని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం అందమైన అమ్మాయిలు అందరూ ఒక వైపున ఉన్నా... నేను ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయినే ఎంచుకుంటాను... అని వర్మ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి లుక్ మీద కామెంట్ చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ ముందు పుట్టి మనందరికీ ఇప్పుడు ఎమోషన్స్ నేర్పిస్తున్నాడు అని నేను అంటాను. హాట్సాఫ్ పికె.... అంటూ వర్మ కామెంట్ చేశాడు.
తాను పవన్ కళ్యాణ్‌ను ముద్దాడుతున్నట్లు ఓ ఫోటో క్రియేట్ చేసిన వర్మ దాన్ని పోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Buy Now on CodeCanyon