Surprise Me!

రాశుల ప్రకారం వారి సీక్రెట్స్.. భయాలు, రహస్యాలు ఇవే..

2018-01-02 339 Dailymotion

secret fears by zodiac sign..This Is Your Most Secret Fear According To Your Zodiac Sign

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన రాశులు మనకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరిలో కొన్ని భయాలు అంతర్గతంగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల ఆందోళనలతో సతమవుతుంటారు. కొందరు కొన్ని రకాల సీక్రెట్స్ మెయింటెన్ చేస్తారు. రహస్యంగా ఉంటూ ఉంటారు.
ఈ గుణాలు మొత్తం ఆ వ్యక్తులకు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఆయా రాశుల ప్రకారం ఏయే రాశివారికి ఏయే గుణాలుంటాయో మీరు తెలుసుకోండి. అయితే..కచ్చితంగా వీటిని మీరూ నమ్మండని చెప్పడం లేదు. అది మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) మేషరాశి వారు ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొంటాం అనే ధైర్యంతో ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కుంగిపోరు. వీరు సమస్యలకు ఎదురొడ్డి పోరాడుతారు. వీరు ప్రతి సమస్యపై గెలవాలని ప్రయత్నిస్తారు. అలాగే తమకు ఎవరూ దూరం కాకూడదనే భావనలో వీరు ఉంటారు.
వృషభం (ఏప్రిల్ 20 - మే 20) వీరు ఆర్థిక విషయాలకు సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి మంచి స్నేహితులుంటారు. హ్యాపీగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే డబ్బు విషయంలో వీరు ఒక్కోక్క సారి ఇబ్బందులుపడుతుంటారు. చేతినిండా సంపాదన ఉన్నా ఒక్కోసారి రూపాయి కూడా చేతిలో ఉండదు. ఆర్థికంగా వీరు స్థిరంగా ఉంటే వీరికి ఇంకా ఎలాంటి కష్టాలు లేవు.
మిథునరాశి (మే 21 - జూన్ 20) వీరు నిర్ణయాల తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు నిర్ణయాలను వెంట వెంటనే తీసుకుంటారు. వెంట వెంటనే మార్చుతారు. వీరికుండే బలహీనత ఇదొక్కటే. వీరు దీన్ని అధిగమిస్తే జీవితంలో వీరికి ఎలాంటి కష్టాలుండవు.
కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వీరు ఇంటికి దూరంగా ఉండాలంటే చాలా ఆందోళన చెందుతారు. ఏదైనా ఆఫీసు పనిమీదో లేదంటే వ్యాపారనిమిత్తమో ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉండలేక చాలా ఇబ్బందిపడుతుంటారు. ఇంట్లో అయితే తమకు నచ్చినట్టుగా ఉండొచ్చనేది వీరి అభిప్రాయం.అయితే వీరి ఆలోచిన మంచిదే కానీ అది వీరి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది.
సింహరాశి (జూలై 23 - ఆగష్టు 22) వీరు పక్కవారు తమను విస్మరిస్తున్నారని భయపడతారు.వీరు చాలా లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. అయితే వీరు ఇదొక్క విషయంలో స్ట్రాంగ్ గా ఉంటే చాలు.
కన్యరాశి (ఆగష్టు 23 - సెప్టెంబర్ 22) వీరు ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. వీరు అంతా నీట్ గా ఉండాలనుకుంటారు. అసంపూర్ణంగా ఉండడమంటే వీరికి అస్సలు నచ్చదు. వీరి వ్యక్తిగతంగా కూడా చాలా నీట్ గా ఉండాలనుకుంటారు.

Buy Now on CodeCanyon