Surprise Me!

Bengaluru Fire : బెంగళూరు రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం, వీడియో !

2018-01-08 584 Dailymotion

Bengaluru: Watch Fire Breaks Out at Kailash Bar And Restaurant. <br />Five employees of a bar and restaurant were charred to lost life when a major fire broke out at Kumbaara Sangha building in Kalasipalya here in the wee hours on Monday, police said here. <br /> <br />బెంగళూరు: నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్కే మార్కెంట్‌లోని కైలాశ్ బార్‌ అండ్ రెస్టారెంట్‌లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కుంబారా సంఘా భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న ఈ బార్‌‌లో సోమవారం తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పేశారు. <br />బార్‌లోనే నిద్రిస్తున్న ఐదుగురు సిబ్బంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుల్లో స్వామి(23) తమకూరు, ప్రసాద్(20)తమకూరు, మంజునాథ్(45)హసన్, కీర్తి(24) మాండ్య, మహేష్(35)తమకూరు) ఉన్నారు.

Buy Now on CodeCanyon