Surprise Me!

కత్తి-పవన్ ఫ్యాన్స్ వివాదంపై.. బాబు గోగినేని షాకింగ్ కామెంట్స్ !

2018-01-09 1,825 Dailymotion

Babu Gogineni being a rationalist and human rights activist responded over Pawan Kalyan fans and Mahesh Kathi issue.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య జరుగుతున్న వివాదం అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఇలాంటి తరుణంలో ప్రముఖ మానవవాది, హేతువాది అయిన బాబు గోగినేని జరుగుతున్న వివాదంపై స్పందించారు. ఇంతకీ ఆయనేమన్నారు..
'మహేశ్ కత్తికి శ్రద్ధాంజలి అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు చేస్తున్నారు. నాకు తెలినంతవరకు ఒక బతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం దారుణమైన విషయం.. అంతకన్నా ఎక్కువ ఇదో క్రిమినల్ మేటర్'
ఇదిలా పక్కనపెడితే.. మహేశ్ కత్తికి, పవన్ కల్యాణ్‌కి ఇద్దరికీ హక్కులు ఉంటాయి. ఈ వివాదంలో ఇద్దరి వ్యక్తులను కించపరుస్తున్నారు. తమ తమ ఫ్యాన్స్ ఇలా చేస్తోన్న కారణంగా నష్టపోయేది పవన్ కల్యాణ్, మహేశ్ కత్తి మాత్రమే.
మా అభిమాన స్టార్‌ని అందరూ మెచ్చుకోవాల్సిందే అనడం తప్పు. అలాగే విమర్శిస్తే చంపేస్తాం అని బెదిరించడం కూడా తప్పు. కొడుతామంటేనే తప్పు.. అటువంటిది చంపేస్తామని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సమన్వయం పాటించాల్సిన అవసరముంది.
ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్ సినిమాలు చూడకూడదు. ఇష్టం లేకపోతే మహశ్ కత్తి చేస్తోన్న ట్వీట్లను చూడకుండా ఉండండి అంటూ..

Buy Now on CodeCanyon