Surprise Me!

అజ్ఞాతవాసి ఫ్లాపైనా తగ్గని క్రేజ్.. పవర్‌స్టార్ స్టామినా తెలిస్తే షాకే..!

2018-01-16 3,740 Dailymotion

Despite of flop talk Agnyaathavaasi movie doing fair business worldwide. This movie joined in 2 million dollar club in US. The distributors have made plans for a massive release of Agnyaathavaasi movie across North America. They have already booked 576 screens in the USA and are still finding more to add theaters to it which is a very big release for any Indian movie.'

అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత పవర్ స్టార్ అభిమానులు కలిగిన షాక్ అంతా ఇంతా కాదు. పవన్ కల్యాణ్ నటన, స్టయిల్ చూసి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. అయితే అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంత చేసుకొన్న పవర్‌స్టార్ కలెక్షన్ల పవర్ ఏ మాత్రం తగ్గకపోవడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అదేంటో మీరే చూడండి..
అజ్ఞాతవాసి తొలిరోజు మొదటి ఆట నుంచే దారుణమైన టాక్‌ బయటకు వచ్చింది. అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ప్రివ్యూలు, తొలిరోజు కలెక్షన్లు బాహుబలి2, ఖైదీ నంబర్ 150 వసూళ్లను తిరగరాసింది. తొలిరోజే 1.5 మిలియన్ డాలర్లను అమెరికాలో వసూలు చేయడం ఓ రికార్డుగా చెప్పుకొన్నారు.
ఇక ఫెయిల్యూర్ టాక్ వచ్చిన తర్వాత కూడా అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్లపై అమెరికాలో ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ చిత్రం అమెరికాలో 2 మిలియన్ల క్లబ్‌లో చేరింది. ఈ కలెక్షన్లు ట్రేడ్ అనలిస్టులను నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సినిమా పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటికే పలుచోట్లు ప్రత్యేక షోలు నిలిపివేశారు. సినిమాపై సానుకూలత పెంచడానికి డ్యామేజ్ కంట్రోల్‌ చర్యల్లో భాగంగా కొన్ని సీన్లను ఎత్తివేసి మరికొన్ని సీన్లను జోడించారు.

Buy Now on CodeCanyon