Surprise Me!

సినీ పరిశ్రమలో సెక్సిజం.. నోరువిప్పిన హీరోయిన్!

2018-01-17 4,355 Dailymotion

Malayalam Movie Industry is perhaps the most well-respected movie industry among the Indian movies Industries. In this talk, Danseuse and Actress, Rima Kallingal challenges the status quo and questions the narrative as it currently exists in one of the largest movie Industry in India. <br /> <br />సినీ పరిశ్రమలో జెండర్ డిస్క్రిమినేషన్ మీద కాంపెయినింగ్ చేస్తున్న మలయాళం నటి రీమా కలింగల్ ఇటీవల ఓ సదస్సులో ఆసక్తికరంగా ప్రసంగించారు. పరిశ్రమలో సెక్సిజం ఏ స్థాయిలో ఉందో వివరించే ప్రయత్నం చేశారు.నేను మలయాళం ఇండస్ట్రీలోకి ఎంటరైనపుడు.... ‘ సెల్ఫ్ లైఫ్, అడ్జెస్ట్, కాంప్రమైజ్, స్మైల్ మోర్, నోరు మూసుకుని ఉండు' లాంటి పదాలు ఎక్కువగా ఉన్నానని, ఇక్కడ అందరూ మహిళలను నోరుమూసుకుని ఉండమని చెప్పేవారే.... అని రీమా కలింగల్ వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో తమకు ఏం జరిగినా బయటకు చెప్పకుండా భరిస్తూ నోరు మూసుకుని ఉండాలా? ఎంతకాలం దీన్ని భరించాలి? ఎంత కాలం ఇలా మౌనంగా ఉండాలి? అంటూ రీమా కలింగల్ ప్రశ్నించారు. <br />2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటి భావనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఈ సందర్భంగా రీమా కలింగల్ గుర్తు చేశారు. ఆ సమయంలో కూడా ఆమెపై కొందరు ఒత్తిడి తెచ్చారని, ఎంత కాలం మేము ఇలా నోరు మూసుకుని మౌనంగా ఉండాలని ప్రశ్నించే ప్రయత్నం చేశారు రీమా కలింగల్. <br />2017లో హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్లో హీరోయిన్లకు మూడో వంతు కూడా అందలేదు. ఇదేంటని అడిగితే.... మీ వల్ల సినిమాలకు శాటిలైట్ రైట్స్ రావడం లేదు, మీ వల్ల బాక్సాఫీసు బిజినెస్ జరుగడం లేదు అంటారని రీమా కలింగల్ వెల్లడించారు.

Buy Now on CodeCanyon