How to reset forgotten internet banking login password for SBI Netbanking accounts <br /> <br />ఎస్‌బిఐ అకౌంట్ వివరాలు మరచిపోయారా, అయితే ఇలా చేయండి <br /> <br />డిజిటల్ టెక్నాలజీ ఊపందుకోవడంతో ఇప్పుడు అంతా తమ బ్యాంకు లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ బ్యాకింగ్ వాడేవారు ఒక్కోసారి తమ లాగిన్ వివరాలను మరచిపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఎస్‌బిఐ వినియోగదారులకి ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాగా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే నెట్ బ్యాకింగ్ ఖాతా లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉండటంతో చాలా టెన్సన్ కు గురి అవుతుంటారు. అలాంటి వారికోసం ఎస్‌బిఐ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం, ఎస్‌బీఐలాగిన్ పాస్‌వర్డ్ మార్చుకోవడం లాంటి ఆప్సన్లను అందించింది. మరి వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.