Surprise Me!

IPL Auction 2018 ఐపీఎల్ వేలం 2018

2018-01-27 6,165 Dailymotion

An original pool of 1122 has been trimmed down to 578 cricketers: of these, 360 are Indian - 62 capped and 298 uncapped - and the rest overseas players. The list includes 182 capped, 34 uncapped and two Associates players. <br /> <br />ఐపీఎల్ వేలం కోసం ఇప్పటివరకు 578 క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరిని వారి రోల్స్‌ను బట్టిన గ్రూపులుగా విభజిస్తారు. వేలం వేసేవాడు ఒక్కో ప్లేయర్ పేరుని బహిరంగంగా చెబుతూ అతడి కనీస ధరను ప్రకటిస్తాడు. ఈ క్రమంలో ప్రాంఛైజీలు అతడి కనీస ధరకు ఓకే అయితే బిడ్డింగ్ వేస్తాయి. ఏదైనా ప్రాంఛైజీ బిడ్డింగ్‌లో ఆటగాడిని కోనుగోలు చేస్తే అతడు అమ్ముడుపోయినట్లు. ఆటగాడి కోసం ఓ జట్టు బిడ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లైతే, వేలం వేసే వాడు ఆ ఆటగాడి మాజీ ఓనర్‌ను అడుగుతాడు. ఈ సమయంలో మాజీ ఓనర్‌ ఆ ఆటగాడిని కోనుగోలు చేయాలనుకుంటే రైట్ టు మ్యాచ్ కార్డు వినియోగించుకుంటాడు. దీంతో అంతకముందు ధరకే పాత ఓనర్ వేలంలో ఆ ఆటగాడిని దక్కించుకునే అవకాశం లభిస్తుంది.ఐపీఎల్ 11వ సీజన్ కోసం వేలం 27, 28 తేదీల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో ఎవరైనా ప్లేయర్లు అమ్ముడు పోనట్లైతే... అందరు ప్లేయర్లు వేలం ముగిసిన తర్వాత మరోసారి వీరి గురించి వేలంలో మరోసారి ప్రస్తావన వస్తుంది. రెండోసారి వేలంలో ప్లేయర్లు కనీస ధర సగానికి పడిపోతుంది. <br />

Buy Now on CodeCanyon