Surprise Me!

India vs South Africa 1st ODI

2018-02-01 3 Dailymotion

India have not lost a single ODI series in last two years, but as per records, they have also never won a series in South Africa in the format. <br /> <br /> మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన మూడో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించడంతో కోహ్లీసేన వన్డే సిరిస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సఫారీ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ను కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరిస్‌ను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి వన్డే జరిగే వేదికలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 1992 నుంచి డర్బన్‌లో సఫారీలతో ఆడిన ఏడు వన్డేల్లో టీమిండియా ఆరింట్లో ఓడింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలలేదు. అయితే ఇదే స్టేడియంలో 2003 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, కెన్యాలపై విజయం సాధించింది.

Buy Now on CodeCanyon