Surprise Me!

Vivek Oberoi's Role In Ram Charan Movie

2018-03-01 1,486 Dailymotion

Vivek Oberoi starts shooting for Ram Charan, Boyapati film. Vivek's introduction scene will going to highlight in the movie.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు ముందే మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో చరణ్ తదుపరి చిత్రాన్ని చేయనుండడం విశేషం.బోయపాటి చిత్రంలో భారీ తారాగణం నటించబోతోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. వివేక్ పాత్రకు సంబందించిన ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
రంగస్థలం చిత్ర విడుదలకు ముందే బోయపాటి సినిమాని రాంచరణ్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
వివేక్ ఒబెరాయ్ పాత్ర గురించి మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. వివేక్ విలన్ పాత్రలో అత్యంత క్రూరంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం వివేక్ ఒబెరాయ్ ఇంట్రడక్షన్ సీనే అదిరిపోయేలా ఉండబోతోందట. వివేక్ పాత్రలోని క్రూరత్వాన్ని చూపించేలా పరిచయ సన్నివేశంలోనే 25 మందిని కార్లతో తొక్కించే సన్నివేశం ఉంటుందని అంటున్నారు.
వివేక్ పాత్రని బోయపాటి ఇంత క్రూరంగా మలచడానికి కారణం ఉన్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర బలంగా ఉన్నప్పుడే, హీరో పాత్రలోని పవర్ బయటకు వస్తుందనేదని బోయపాటి ఫార్ములా.
రాంచరణ్, బోయపాటి చిత్రం దసరాకు విదులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే నిజమింతే ఈ ఏడాది రాంచరణ్ అభిమానులకు డబుల్ ధమాకానే

Buy Now on CodeCanyon