Surprise Me!

KCR's Third Front : Will Indian Politics Change ?

2018-03-05 509 Dailymotion

Telangana Chief Minister K Chandrasekhar Rao said that he will change national politics. KCR has been an undeclared ally of the BJP for the last four years. Now, Telangana Rashtra Samithi (TRS) lashes out at Indian Politics failures. <br /> <br /> <br />తాను థర్డ్ ఫ్రంట్ అని ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తనకు దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తనకు మహారాష్ట్ర నుంచి ఎంపీలు ఫోన్లు చేశారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయలేవని ప్రజలకు అర్థమైందన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఫోన్ చేశారని చెప్పారు. చైనా, సింగపూర్ అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందిందని చెప్పారు. అవసరమైతే ప్రజల కోసం రాజ్యాంగం మార్చాలని చెప్పారు. ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీల్లో మార్పు రావాలని, తమ పంథాను, పద్దతిని మార్చుకోవాలన్నారు. <br />

Buy Now on CodeCanyon