Surprise Me!

Oscars 2018: Complete list of Winners ఆస్కార్ అవార్డ్స్ 2018 : ఆస్కార్ విజేతలు

2018-03-05 97 Dailymotion

Here is the complete list of winner from Hollywood’s biggest awards show <br />Best Film : The Shape of Water, best director Guillermo del Toro, Shape of Water <br /> <br />అత్యుత్తమ సహాయ నటుడు విభాగంలో ప్రముఖ నటుడు శామ్ రాక్ వెల్ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. 'త్రి బిల్ బోర్డు అవుట్ సైడ్ ఎబ్బింగ్' అనే క్రైం చిత్రానికి గాను ఈ అవార్డు లభించింది. కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ప్రముఖ కాస్యూమ్ డిజైనర్ మార్క్ బ్రిడ్జెస్ ఆస్కార్ అవార్డు ని కొల్లగొట్టాడు. 'ఫాంటమ్ థ్రెడ్' చిత్రానికి గాను ఈ అవార్డు లభించింది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 'ఇకారుస్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. సౌండ్ ఎడిటింగ్ విభాగంలో 'డన్ కిర్క్' చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించింది. సౌండ్ మిక్సింగ్ విభాగంలో కూడా ఈ చిత్రమే ఆస్కార్ అవార్డు కొల్లగొట్టడం విశేషం. <br />

Buy Now on CodeCanyon