Director Ram Gopal Varma landed in deep trouble. Visakhapatnam Women organisations filed a case on RGV for making comments against women. Mahila Sanghala Aikya Vedika of Visakhapatnam demanded the director RGV to be arrested immediately.
మహిళలపై చవకబారు వ్యాఖ్యలు chesina ఆరోపణలku rgvపై మహిళా సంఘాlu mandipadthunnai..మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు, స్త్రీలను చులకన భావంతో చూసినందుకు వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. వివరాల్లోకి వెళితే..

దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్‌ను కోరుతూ విశాఖపట్నం జాయింట్ పోలీస్ కమిషనర్‌కు మహిళా సంఘాల ఐక్య వేదిక పిటిషన్ దాఖలు చేసింది. మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా వారు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తీరుపై మహిళ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

కళల మాటున మహిళను వ్యాపార వస్తువుగా మారుస్తున్నాడు. సినిమాల పేరుతో దేశంలోని యువతను పెడదోవ పట్టిస్తున్నాడు అని వారు తమ పిటిషన్‌లో దాఖలు చేశారు. టెలివిజన్ ఛానెల్లలో చర్చల సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలను పోలీసులకు వివరించాడు.