Surprise Me!

Sridevi shot inside water for hours దురదృష్టవశాత్తు నీటిలోనే

2018-03-09 1,051 Dailymotion

Sridevi shot inside water for hours with fever. Bollywood senior director Mahesh Bhatt reveals this
శ్రీదేవి ఆకస్మిక మరణంతో సినీలోకం నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. శ్రీదేవితో కలసి నటించిన నటులు, అంతో పనిచేసిన దర్శకులు మరియు ఇతర సినీప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

శ్రీదేవి సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఆమె అడుగుపెట్టిన ప్రతి చిత్ర పరిశ్రమలో నటన, అందంతో పాటు క్రమశిక్షణతో అందరిని ఆకర్షించింది.శ్రీదేవి సినీ జీవితం వర్ధమాన నటులకు ఆదర్శం.

శ్రీదేవి తన సినీజీవితంలో ఎందరో స్నేహితులని, ఆత్మీయులని సంపాదించింది. కేవలం అభిమానులకే కాదు దర్శక నిర్మతలు సైతం శ్రీదేవి అంటే అభిమానం ఎక్కువ.

శ్రీదేవి మరణం తరువాత అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఆమె గురించి ఆసక్తికర విషయాలని బయట పెడుతున్నారు. శ్రీదేవికి సినిమాపై ఉన్న డెడికేషన్ ని కొనియాడుతున్నారు.

శ్రీదేవిని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి మరణం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్న ఆయన గూమ్రా చిత్రాన్ని గుర్తుచేసుకున్నారు. సంజయ్ దత్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు.

1993 లో విడుదలైన గూమ్రా చిత్ర షూటింగ్ సమయంలో నీటిలో నటించే సన్నివేశం శ్రీదేవి చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ సీన్ శ్రీదేవి చేయలేదని ఆమె తీవ్రమైన జ్వరంతో భాదపడుతోందని తాను చిత్ర యూనిట్ కు చెప్పాను అని మహేష్ భట్ అన్నారు.

Buy Now on CodeCanyon