Surprise Me!

Rohit Sharma is like an Employee after pay Hike, troll fans

2018-03-09 280 Dailymotion

On Thursday during India’s second match of the tournament against Bangladesh, when Rohit got out for 17, a number of fans began trolling him on Twitter <br /> <br />గతేడాది మినహాయించి 2018 సంవత్సరారంభం నుంచి రోహిత్ శర్మ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అంతే స్థాయిలో పేలవంగా ఆడిన రోహిత్.. నిదహాస్ ట్రోఫీలో భాగంగా లంక వేదికగా సైతం అదే రీతిలో తక్కువ స్కోరుకే పరిమితమై పెవిలియన్‌కు చేరుకుంటున్నాడు. ఈ మధ్యనే బీసీసీఐ కొత్త కాంట్రాక్టు ప్రకారం.. జీతం పెంచడంతో రోహిత్ ప్రదర్శన ఏమీ బాలేదంటూ జీతం పెరగడంతో పరుగులు చేయడం మానేస్తావా అంటూ విరుచుకుపడుతున్నారు. <br /> <br />శ్రీలంకలో ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రోహిత్‌పై సోషల్‌ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి.

Buy Now on CodeCanyon