Santhosh Srinivas waiting for Pawan Kalyan is over. Pawan Kalyan told to Santhosh Srinivas do another movie <br /> జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో పవన్ లీనమైపోయాడు. మరో సినిమా చేసే అవకాశం కూడా లేదు అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. కానీ పవన్ ప్రముఖుల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ ఒప్పదం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు పవన్ శిబిరం నుంచి కానీ ఇటు మైత్రి మూవీస్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్నాడనే వార్తలు కూడా ఉన్నాయి. <br /> <br />అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం అభిమానులని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.