Surprise Me!

IPL 2018 : Jr NTR With Bollywood Celebrities

2018-03-30 120 Dailymotion

Jr NTR has been roped in to endorse the Telugu content for the forthcoming IPL 2018. While Star Group owns the rights of the Indian Premiere League (IPL) for the next five years, NTR will be the brand ambassador for the coming season

ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బీసీసీఐ దాదాపు రూ.20 నుంచి 30 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఈ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ నుంచి జూ. ఎన్టీఆర్ కూడా రానున్నారు.
అత్యంత ధనిక దేశీవాలీ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌కు కెప్టెన్లు లోటు ప్రభావితం చూపుతుందనుకున్నారో.. లేదా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందనే ఉద్దేశ్యంతో.. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్‌తో పాటుగా బాలీవుడ్ నటులను కూడా ఆహ్వానించింది నిర్వహక సంఘం. రణవీర్‌సింగ్, పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఎనిమిది ఫ్రాంచైజీల నుంచి ఇప్పటికే ఇద్దరే కెప్టెన్లే అందుబాటులో ఉండనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు చెందిన మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలు మినహాయించి మిగిలిన ఆరుగురు కెప్టెన్లు గైర్హాజరుకానున్నారు. సమయాబావం, ప్రత్యేక కారణాల రీత్యా వారంతా దూరం కానున్నారని సమాచారం.
వీరితో పాటు పలువురు భారత మాజీ క్రికెటర్లను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 10సీజన్ ప్రారంభోత్సవానికి ఎనిమిది జట్లు కెప్టెన్లు హాజరై వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు వీరి స్థానాలను సినీ తారలు భర్తీ చేయనున్నారు.

Buy Now on CodeCanyon