Surprise Me!

Prabhas Marry Niharika Konidela.. Megastar Chiranjeevi React On This News

2018-04-09 720 Dailymotion

Will Prabhas marry Niharika Konidela. Megastar Chiranjeevi react on this news

గత కొంత కాలంగా ప్రభాస్ పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి గురించి రూమర్లు ఎక్కువయ్యాయి. ప్రభాస్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి గురించి సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. ఈ వార్తలపై స్వయంగా మెగాస్టార్ చిరంజీవి స్పందించి వివరణ ఇచ్చారు. నిహారిక ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి గురించి చర్చ జాతీయ వ్యాప్తంగా మొదలైంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వినిపించాయి. కానీ ప్రభాస్ సాహో చిత్రంతో బిజీ అయిపోయాడు.
ప్రభాస్, నిహారిక వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వార్తలు మొదలయ్యాయి. దీనితో గురించి నెటిజన్లలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.
ప్రభాస్, నిహారిక వివాహం గురించి రూమర్లు ఎక్కువవుతుండడంతో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియాలు కథనాలు వెలువరుస్తున్నాయ. ప్రభాస్, నిహారిక మ్యారేజ్ రూమర్ లో ఎటువంటి వాస్తవం లేదని మెగాస్టార్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.
నిహారిక ప్రస్తుతం హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటిస్తోంది. నిహారికకు ఇప్పట్లో వివాహం చేయాలనే ఉద్దేశం తమ కుటుంబానికి లేదని చిరంజీవి తేల్చారు. నటిగా నిహారికకు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.

Buy Now on CodeCanyon