Surprise Me!

Kangana Ranaut Reacts On Sri Reddy Protest

2018-04-10 1,413 Dailymotion

Kangana Ranaut reacts on Sri Reddy protest. It is not a way of protest says Kangana

శ్రీరెడ్డి టాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన జాతీయ వ్యాప్తంగా సెగలు రేపుతోంది. శనివారం రోజు శ్రీరెడ్డి టాలీవడ్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థ నగ్నంగా నిలబడి నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే.
శ్రీరెడ్డి అర్థ నగ్న సెగ బాలీవుడ్ ని కూడా తాకేసింది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా శ్రీరెడ్డి తన వాయిస్ వినిపిస్తోంది.ఎవరూ స్పందించక పోవడంతో తాను ఈ తరహా నిరసనకు దిగినట్లు శ్రీరెడ్డి వివరణ ఇచ్చింది.
శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల గురించి నర్మ గర్భంగా లీకులు ఇస్తూ సంచలనం సృష్టిస్తోంది. తన డిమాండ్లు నెరవేర్చకుంటే తన పోరాటాన్ని జాతీయ స్థాయికైనా తీసుకుని వెళతానని శ్రీరెడ్డి హెచ్చరిస్తోంది.
శ్రీరెడ్డి అర్థనగ్న నిరసనపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది. నిరసన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వలన సమస్య పక్కదోవ పడుతుంది కానీ ప్రయోజనం ఉండదని కంగనా తెలిపింది.
మనం పోరాడుతున్న సమస్య హైలైట్ అయ్యేలా చూడాలి తప్ప మనపై అందరి దృష్టి పడకూడదని, అప్పుడు అది పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే మిగిలిపోతుందని కంగన తెలిపింది.

Buy Now on CodeCanyon