Surprise Me!

Naa Peru Surya Audio Launch:Naga Babu Speech

2018-04-24 102 Dailymotion

Allu Arjun Aggressive Speech about Pawan Kalyan at Naa Peru Surya Na Illu India movie Audio Launch.Mega Producer Naga Babu Emotional Speech at Naa Peru Surya Na Illu India Audio release event. <br /> <br />బన్నీ మా కళ్లముందు పుట్టి పెరిగిన పిల్లవాడు. ప్యూర్ సోల్. కల్లా కపటం, కల్మషం ఇంత కూడా తెలియదు. అందమైన మనసు. బన్నీ గురించి ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట అరవింద్ గారు, నేను చాలా కాలం క్రితం మాట్లాడుకున్నాం. ఇంట్లో బన్నీ కంటే పెద్దవాడు ఒకడు, చిన్న వాడు ఒకడు ఉన్నాడు. బన్నీ చాలా సాఫ్ట్. ఉషారుగా ఉంటాడే తప్ప ఎక్కువ తెలివి తేటలతో మాట్లాడేవాడు కాదు. బన్నీ అపుడు నాలుగో తరగతో, ఐదో తరగతో చదువుతున్నాడు. అపుడు మద్రాసులో పెద్దస్తంబాల ఇంట్లో ఉండేవారు. అపుడు అరవింద్ గారు ఓ మాట అన్నారు. పెద్దోడు, చిన్నోడు బానే ఉంటారయ్యా.. నాకు నమ్మకం ఉంది. వీడే అమాయకుడు వీడు ఎలానో ఏంటో అని దిగులు పడేవారు.... అని నాగబాబు తెలిపారు. <br />అపుడు అరవింద్ గారితో ఒకటే అన్నాను. వీడు మంచోడు, అమాయకుడు మీరు ఎవరూ ఊహించని ఎత్తుకు వెళతాడని చెప్పాను. అపుడు నేను ఎందుకు చెప్పానో తెలియదు. ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్వత్తు కలిగినోడు, ఎంత గొప్పవాడో కాదు... ఎంత మంచి వాడు? ఎంత నిజాయితీ గలవాడు? అది ఉన్నవాడు టాప్ రేంజికి ఎదగలడు. అందుకు ఉదాహరణ బన్నీ.... అని నాగబాబు తెలిపారు. <br />

Buy Now on CodeCanyon